చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

3చూసినవారు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
ఏపీ లిక్కర్ కేసులో జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో చికిత్స కోసం వేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 10న కోర్టు తీర్పు వెలువరించనుంది.

సంబంధిత పోస్ట్