విజయవాడ: నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తివేత

4చూసినవారు
విజయవాడ: నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తివేత
తుపాను ప్రభావంతో ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో, గురువారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వాగులు, వంకలు పొంగి కృష్ణా నదిలో కలుస్తుండటంతో ప్రవాహం మరింత పెరిగింది. దీంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్