స్వచ్ఛ సర్వేక్షణ్ లో విజయవాడకు అగ్రస్థానం లక్ష్యం: కలెక్టర్

0చూసినవారు
స్వచ్ఛ సర్వేక్షణ్ లో విజయవాడకు అగ్రస్థానం లక్ష్యం: కలెక్టర్
స్వచ్ఛ సర్వేక్షణ్ లో గతేడాది మెరుగైన ర్యాంకులు సొంతం చేసుకున్నామని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. బుధవారం మునిసిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో 30కు పైగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, టెర్రస్ గార్డెన్ అసోసియేషన్ల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో విజయవాడను దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్