విజయవాడ: లిక్కర్ కేసు నిందితులకు బిగ్ షాక్

1726చూసినవారు
విజయవాడ: లిక్కర్ కేసు నిందితులకు బిగ్ షాక్
లిక్కర్ స్కాం కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఆస్తుల అటాచ్మెంట్కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. గతంలో సిట్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు రిటర్న్ చేయగా, తాజాగా మరోసారి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి కోర్టు ఈ కీలక తీర్పు వెల్లడించింది. ఈ పరిణామం కేసులో తదుపరి విచారణకు మార్గం సుగమం చేసింది.

సంబంధిత పోస్ట్