విజయవాడ: కమర్షియల్ ట్యాక్స్ అధికారికి రిమాండ్

0చూసినవారు
విజయవాడ: కమర్షియల్ ట్యాక్స్ అధికారికి రిమాండ్
ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన కమర్షియల్ ట్యాక్స్ అధికారి శ్రీనివాసరావుకు కోర్టు రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి, విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నిందితుడిని రిమాండ్లో ఉంచాలని ఆదేశించారు. ఇప్పటికే అక్రమ ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని, సంబంధిత పత్రాలు కోర్టుకు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్