విజయవాడ: రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

65చూసినవారు
విజయవాడ: రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పోలీస్ కమీషనర్ రాజ శేఖర బాబు, ఆదేశాల మేరకు చెడు ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆదివారం కమిషనరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్ల, టాస్క్ ఫోర్స్ కార్యాలయాలలో అయా పోలీసు అధికారులు వారి వారి సిబ్బందితో కలిసి ఆయా పోలీసు స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు, లా ఆర్డర్, క్రైమ్ సస్పెక్ట్ లకు, చెడునడత కలిగిన వ్యక్తులకు వివిధ సమయాలలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్