విజయవాడ ధర్నాచౌక్ అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా

2చూసినవారు
అగ్రిగోల్డ్ బాధితులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సోమవారం విజయవాడ ధర్నాచౌక్లో భారీ సంఖ్యలో కస్టమర్లు, ఏజెంట్లు నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. వివిధ జిల్లాల నుంచి బాధితులు తరలిరావడంతో ధర్నాచౌక్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని బాధితులు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్