విజయవాడ: పరిష్కార వేదిక నిర్వహించేది ఎక్కడో తెలుసా..!!

63చూసినవారు
విజయవాడ: పరిష్కార వేదిక నిర్వహించేది ఎక్కడో తెలుసా..!!
ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో, నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్