విజయవాడ: పోలీసుల అదుపులో నకిలీ ఏసీబీ అధికారి

0చూసినవారు
విజయవాడ: పోలీసుల అదుపులో నకిలీ ఏసీబీ అధికారి
ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని, ఏసీబీ అధికారులమని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురానికి చెందిన జయకృష్ణ అనే వ్యక్తి తాను ఏసీబీ సీఐ, డీఎస్పీ అంటూ పలువురు అధికారులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల మున్సిపల్ శాఖకు చెందిన ఇద్దరు అధికారులను బెదిరించి, ఒకే రోజు సుమారు రూ. 4 లక్షలు దోచుకున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్