విజయవాడ: తప్పులు చేయడం పారిపోవడం అలవాటేమో : టీడీపీ

60చూసినవారు
విజయవాడ: తప్పులు చేయడం పారిపోవడం అలవాటేమో : టీడీపీ
తప్పులు చేయడం పారిపోవడం అన్నది జగన్ కి చిన్నప్పటి నుంచీ ఉన్న అలవాటేమో అంటూ టీడీపీ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. కోర్టు రమ్మని పిలిస్తే సాకులు చెబుతాడని గురువారం విమర్శించింది. అసెంబ్లీకి రమ్మంటే వంకలు పెడతాడని దుయ్యబట్టింది. ఆరోపణలు నిరూపిస్తా అని ఛాలెంజ్ చేసావు కదా, గోశాలకు రమ్మంటే డ్రామాలు ఆడతాడు అని ట్విట్టర్ వేదికగా టీడీపీ స్పందించింది.
Job Suitcase

Jobs near you