విజయవాడ: అదుపుతప్పిన లారీ: పోలీసుల అదుపులో డ్రైవర్

30చూసినవారు
విజయవాడ: అదుపుతప్పిన లారీ: పోలీసుల అదుపులో డ్రైవర్
ఆదివారం విజయవాడలోని ఎనికెపాడు ప్రాంతంలో ఒక లారీ అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకుపోయింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, లారీ నిర్లక్ష్యంగా రావడాన్ని గమనించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా లారీని క్రేన్ సహాయంతో పక్కకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్