అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై 'అత్తారింటికి దారేది' సినిమాలోని కామెడీ సీన్ను ప్రస్తావిస్తూ ఆసక్తికర సెటైర్లు వేశారు. జగన్ అబద్ధాలు చెబితే నల్లమల అడవిలో పది నిమిషాల్లోనే చెట్ల ఆకులన్నీ రాలిపోయి అడవి తగలబడిపోతుందని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.