విజయవాడ: కృష్ణ విగ్రహావిష్కరణ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.

12చూసినవారు
గుడివాడ పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రకటించారు. అభిమానుల భాగస్వామ్యంతో అతి త్వరలో విగ్రహ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఆదివారం విజయవాడ లెనిన్ సెంటర్లో జరిగిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ వేడుకల్లో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్