విజయవాడ: రోడ్లపై అక్రమణల తొలగింపు: ట్రాఫిక్ పోలీసుల చర్య

10చూసినవారు
విజయవాడ: రోడ్లపై అక్రమణల తొలగింపు: ట్రాఫిక్ పోలీసుల చర్య
విజయవాడలోని శివాలయం వీధిలో రోడ్లపై జరిగిన అక్రమణలను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ. ఉమమహేశ్వరరావు, ఆర్. ఎస్. ఐ శ్రీధర్, సిబ్బంది కలిసి తొలగించారు. పాదచారులు, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న షాప్‌ల ముందు రోడ్డుపై పెట్టిన వస్తువులను తొలగించి, దుకాణదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పునరావృతం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డుపై అస్తవ్యస్తంగా నిలిపిన వాహనాలను కూడా తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్