విజయవాడ: ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసింది: వైసీపీ

77చూసినవారు
విజయవాడ: ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసింది: వైసీపీ
ఫీజు రీయంబర్స్మెంట్‌లో కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆరోపించారు. రూ.7,800 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 13న రాష్ట్రంలోని కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్