విజయవాడ యువతే లక్ష్యం.. గంజాయి ముఠా గుట్టురట్టు

1చూసినవారు
గుంటూరు జిల్లా పోలీసులు గంజాయి అక్రమ రవాణా, వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపారు. మంగళగిరి, దుగ్గిరాల పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు నిర్వహించి 27 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. మంగళగిరి, విజయవాడ ప్రాంతాలకు చెందిన యువకులను లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్