విజయవాడలో ఉరేసుకుని మహిళ మృతి

1573చూసినవారు
విజయవాడలో ఉరేసుకుని మహిళ మృతి
విజయవాడ సింగ్ నగర్ పీఎన్టీ కాలనీలో మంగళవారం టేకి శ్వేత (37) అనే మహిళ తన ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న సింగ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్