
విజయవాడ: సైబర్ నేరాల నివారణకు శిక్షణా వర్క్‌షాప్
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ఆధ్వర్యంలో నగరంలోని 90 మంది పోలీసు అధికారులకు సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, సోషల్ మీడియా కేసులపై ప్రజలకు అవగాహన కల్పించడం, సైబర్ నేరాల నివారణ చర్యలు, సైబర్ చట్టాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పష్టమైన సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి.





































