కృష్ణా జిల్లాలో భగ్గుమంటున్న భానుడు

61చూసినవారు
కృష్ణా జిల్లాలో భగ్గుమంటున్న భానుడు
రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధాన నగరాలైన కర్నూలు, సత్యసాయి జిల్లా, నంద్యాల, కృష్ణ, ప్రకాశం జిల్లాలో అప్పుడే 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ నుంచి ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్