విజయవాడలో బుక్ ఫెయిర్ ప్రారంభం

6చూసినవారు
విజయవాడలో బుక్ ఫెయిర్ ప్రారంభం
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో 36వ పుస్తక మహోత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. బీవీ పట్టాభిరామ్ సాహిత్య వేదికపై జరిగిన ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ పుస్తక ప్రదర్శన జనవరి 12 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్