విజయవాడలో తనిఖీలు.. 4 వాహనాలు సీజ్

7చూసినవారు
విజయవాడలో తనిఖీలు.. 4 వాహనాలు సీజ్
ఆటోనగర్ టెర్మినల్ వద్ద బుధవారం రాత్రి విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించిన పటమట ఎస్సై రేవతి, మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని తెలిపారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నాలుగు వాహనాలను సీజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, న్యాయస్థానం కఠిన శిక్షలు విధిస్తోందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :