నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన

0చూసినవారు
నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన
నేడు, మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకుని టీడీపీ నేతలతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో తిరువూరు అంశంతో పాటు, కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య జరుగుతున్న అధికార పోరుపై చర్చించనున్నారు. అలాగే కూటమి పార్టీల సమన్వయం, టీడీపీ కమిటీల ఏర్పాటు విషయాలపై కూడా సమీక్షించనున్నారు.

సంబంధిత పోస్ట్