విజయవాడ బస్టాండ్లో అగ్ని ప్రమాదం (అప్డేట్)

12చూసినవారు
విజయవాడ బస్టాండ్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 48, 49, 50 నంబర్ ప్లాట్ ఫారమ్ల వద్ద ఉన్న ఏసీ యూనిట్లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఫైర్ సిబ్బంది తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చామని, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలగలేదని పేర్కొన్నారు. పాత ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్