విజయవాడ బస్టాండ్లో అగ్ని ప్రమాదం (వీడియో)

4చూసినవారు
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. బస్టాండ్ పైభాగంలో మంటలు ఎగసిపడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏసీ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్