రేషన్ కార్డుదారులకు శుభవార్త

10చూసినవారు
రేషన్ కార్డుదారులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు గోధుమపిండిని అందించనుంది. పౌరసరఫరాలశాఖ ఎండీ ఢిల్లీ రావు, కలెక్టర్ లక్ష్మీ శా, జాయింట్ కలెక్టర్ ఇలాక్కియా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు, నాణ్యమైన గోధుమపిండిని కిలో రూ. 20లకే అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెలా 1850 టన్నుల గోధుమపిండి సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్