విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు.!

12చూసినవారు
విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు.!
భవానీపురంలో బుధవారం అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ 42 ఫ్లాట్లను కూల్చివేశారు. గత 25 ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో బాధితులకు వాగ్వాదం చోటుచేసుకుని, ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :