జగన్ PA కేఎన్ఆర్ రెండవ రోజు ఇంట్లో సిట్ తనిఖీలు

3చూసినవారు
జగన్ PA కేఎన్ఆర్ రెండవ రోజు ఇంట్లో సిట్ తనిఖీలు
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం జగన్ పీఏ KNR (కె. నాగేశ్వరరెడ్డి) పై సిట్ అధికారులు దృష్టి సారించారు. విజయవాడలో రెండవ రోజు ఆయన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపారు. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన లంచాల సొమ్ముతో కేఎన్ఆర్, ఆయన భార్య పేరిట కోట్ల విలువైన ఆస్తులు, భూములు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. అధికారులు సోమవారం మరోసారి విచారించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్