విజయవాడలో కొకైన్ పట్టుకున్న పోలీసులు

557చూసినవారు
బెంగళూరు నుంచి విజయవాడకు కొకైన్ తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కొకైన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి విజయవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురిని అజిత్సంగ్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులు కౌశిక్, ఆకాశ్, వీర వెంకట రాఘవులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్