ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: వైసిపి నేతలు

5చూసినవారు
విజయవాడ సత్యనారాయణ పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నేతలు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నినాదాలు చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బలగాలను పంపాలని వారు కోరారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తమపై ఆటవిక దాడులు జరుగుతున్నాయని, పోలీసులకు ప్రేక్షక పాత్ర పోషించాలనే ఆదేశాలు వస్తున్నాయని వారు ఆరోపించారు. దేవినేని అవినాష్‌ను అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ నేతలు మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్