దుర్గమ్మ గుడిలో చీరల పంచాయితీ..!

0చూసినవారు
దుర్గమ్మ గుడిలో చీరల పంచాయితీ..!
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారి అలంకరణకు, కానుకగా వచ్చే చీరల విషయంలో వివాదం నెలకొంది. ఏడాదికి రూ.10 కోట్లకు చీరల విక్రయ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్, చీరలు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ID కార్డులు ఇచ్చి తన మనుషులను గర్భగుడిలో పెట్టడంపై బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతరాలయంలోనే బయట వ్యక్తులు చీరలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో EO మౌనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్