ఇసుక సరఫరాను సులభతరం.. కలెక్టర్ సమీక్ష సమావేశం..

566చూసినవారు
ఇసుక సరఫరాను సులభతరం.. కలెక్టర్ సమీక్ష సమావేశం..
ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక సరఫరాను మెరుగుపరచడానికి, కొత్త రీచ్‌లకు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ బుధవారం ఆదేశించారు. ఇసుక సరఫరాలో పారదర్శకతను పాటించాలని, అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. ప్రస్తుతం 9 రీచ్‌ల ద్వారా ఇసుక అందుబాటులో ఉందని, మరిన్ని రీచ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్