విజయవాడలో ఉద్రిక్తత.. అంగన్వాడీల ధర్నా భగ్నం

1చూసినవారు
విజయవాడ ధర్నా చౌక్ వద్ద సోమవారం నుంచి నిరసన తెలుపుతున్న అంగన్వాడీల ధర్నాను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. భారీగా తరలివచ్చిన పోలీసులు అంగన్వాడీలను అదుపులోకి తీసుకోవడంతో ధర్నా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్