ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో సీఐల బదిలీలు

5చూసినవారు
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో సీఐల బదిలీలు
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మంగళవారం రాత్రి పలువురు సీఐలను బదిలీ చేస్తూ సీపీ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. టూ ట్రాఫిక్ సీఐగా సైబర్ క్రైమ్ లో ఉన్న శ్రీనివాసు, త్రీ ట్రాఫిక్ సీఐగా ప్రభాకర్, త్రీ ట్రాఫిక్లో ఉన్న సువర్ణ రాజును సీసీఎస్ సీఐగా బదిలీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని సీపీ ఉత్తర్వులు స్పష్టం చేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్