విజయవాడ: 2వ, 4వ, 5వ ట్రాఫిక్ పోలీసు వివిధ ప్రదేశాలలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులపై గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించరు. 79 కేసులలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులను ఆరవ ఆడిషనల్ జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో ప్రవేశపెట్టామన్నారు. న్యాయమూర్తి లెనిన్ బాబు, 79 మందిలొ 14 మందికి ఒక్కొక్కరికి 15, 000, మిగిలిన 65 మందికి ఒక్కొక్కరికి 10, 000 చొప్పున జరిమానా విధించడం జరిగిందన్నారు.