విజయవాడ: చిన్నారుల చేతిలో పుస్తకం ఉండాలి: కలెక్టర్

6చూసినవారు
విజయవాడ: చిన్నారుల చేతిలో పుస్తకం ఉండాలి: కలెక్టర్
విజ్ఞానానికి విత్తనం గ్రంథ పఠనమేనని, పెరుగుతున్న మొబైల్ కల్చర్ను తగ్గించాలంటే విద్యార్థుల్లో పుస్తక పఠనం అలవాటు చేయడమే మార్గమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. 'మరో గ్రంథాలయ ఉద్యమం. హైదరాబాద్ నుంచి అమరావతికి పుస్తకంతో బస్సుయాత్ర'లో భాగంగా విజయవాడలో పుస్తక ప్రేమికులు, రచయితలను కలిసిన అనంతరం 'జయహో' పుస్తకాన్ని ఆవిష్కరించారు. పిల్లలను గ్రంథాలయాలకు మరింత చేరువ చేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్