విజయవాడ: దుర్గగుడిని శుద్ధి చేయాలి: పోతిన మహేష్

16చూసినవారు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుస అపశ్రుతులపై వైసీపీ నేత పోతిన మహేష్ తీవ్రంగా స్పందించారు. ఆలయ పవిత్రతను కాపాడటంలో అధికారులు విఫలమయ్యారని, ప్రచారంపై ఉన్న శ్రద్ధ భద్రతపై లేదని ఆయన విమర్శించారు. కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అమ్మవారికి చీకటిలో నైవేద్యం పెట్టడం, భక్తులకు కరెంట్ షాక్ తగలడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, ఈ నేపథ్యంలో వెంటనే శుద్ధి కార్యక్రమం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్