విజయవాడ: ‘చలానా విధిస్తే బస్సుతో తొక్కిస్తా'

3చూసినవారు
విజయవాడ ఆటోనగర్ వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ ట్రాఫిక్ ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించాడు. రాంగ్ రూట్లో వచ్చిన బస్సును ఆపి చలానా విధిస్తున్న సమయంలో, డ్రైవర్ సతీష్ ఎస్ఐ రాజేష్‌ను 'ఫైన్ విధిస్తే బస్సుతో తొక్కిస్తానంటూ' బెదిరించాడు. ఈ ఘటనపై ఎస్సై రాజేష్ మంగళవారం పడమట పోలీసులకు ఫిర్యాదు చేయగా, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్