విజయవాడ: జగన్ 'మావిగన్'పై పవన్ సెటైర్లు

2చూసినవారు
ఏపీ మాజీ సీఎం జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' (మూడు జిల్లాల కలయికతో కూడిన రాజధాని) పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. గతంలో మూడు రాజధానులంటూ కాలయాపన చేశారని, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, భూములు లాక్కునేందుకే 'మావిగన్' పేరుతో కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ సైతం రాత్రికి రాత్రే అభివృద్ధి చెందలేదని, ఇప్పటికీ సైబరాబాద్లో నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్