విజయవాడ: ఎబీసీ పేరిట విఎంసి అధికారికి టోకరా

4చూసినవారు
విజయవాడ: ఎబీసీ పేరిట విఎంసి అధికారికి టోకరా
విఎంసి అధికారి చంద్రశేఖరరావును సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఏసీబీ సీఐ సుధాకర్ రెడ్డిగా పరిచయం చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి, అవినీతి ఆరోపణలతో అధికారిని బెదిరించి, కేసు నమోదు కాకుండా ఉండాలంటే రూ. 2.5 లక్షలు డిమాండ్ చేశాడు. అధికారి ఆ మొత్తాన్ని అకౌంట్లోకి బదిలీ చేయగా, మోసపోయినట్లు గ్రహించి పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్