వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారా?

3చూసినవారు
వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారా?
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సునీల్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ నెల 17న ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో, అప్పటి నుంచి కనిపించకుండా పోయిన వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో 137 రోజులు జైలుకు వెళ్లి వచ్చిన వంశీని మళ్లీ అరెస్టు చేస్తారా అనే చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్