విజయవాడ వెస్ట్ - Vijayawada West

రేషన్ షాపులు ఇక విలేజ్ మాల్స్: 15 రకాల సరుకులు తక్కువ ధరకే

రేషన్ షాపులు ఇక విలేజ్ మాల్స్: 15 రకాల సరుకులు తక్కువ ధరకే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చేందుకు కసరత్తు చేస్తోంది. దీని ద్వారా రేషన్ కార్డుదారులకు బియ్యం, చక్కెరతో పాటు నూనెలు, పప్పులు, గోధుమ పిండి, రవ్వ వంటి 15 రకాల సరుకులు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రతిపాదన రేషన్ డీలర్ల ఆదాయాన్ని పెంచడంతో పాటు, కార్డుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు ఇప్పటికే రేషన్ డీలర్లతో ఈ విషయంపై చర్చించారు. నేటి నుంచి లబ్ధిదారులకు జొన్నలు, రాగులు, కొర్రలు వంటివి దశలవారీగా అందజేయనున్నట్లు సమాచారం.

వీడియోలు


రాజన్న సిరిసిల్ల జిల్లా