నేడు విజయవాడలో కరెంట్ ఉండని ప్రాంతాలివే

2చూసినవారు
నేడు విజయవాడలో కరెంట్ ఉండని ప్రాంతాలివే
సూర్యారావుపేట సెక్షన్ పరిధిలో గురువారం ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయనున్నట్లు ఈఈ కె. వై. కొండలరావు తెలిపారు. ఈ సమయంలో గోపాలరెడ్డి రోడ్, సాయిరామ్ హోటల్ ఏరియా, నక్కల రోడ్డు, ఆంధ్రా హాస్పిటల్, స్టేట్ గెస్ట్ హౌస్, డీజీపీ ఆఫీస్, సీఎస్ఐ చర్చ్ ఏరియా, ప్రకాశం రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, స్థానికులు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్