విజయవాడ పుస్తక మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి

78చూసినవారు
విజయవాడ పుస్తక మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి
విజయవాడ నగరంలో శనివారం ఏపీ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పర్యటించారు. స్థానిక పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా తిలకించారు. ఈ మహోత్సవానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పలు రకాల పుస్తకాలను స్వయంగా ఆయన పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమం యొక్క నిర్వహకులు పలు పుస్తకాలను పవన్ కళ్యాణ్ కు అందించి వాటి యొక్క విశిష్టతను వివరించారు.

సంబంధిత పోస్ట్