అమరావతిలో పారిశుధ్య కార్మికుల నిరసనలు

66చూసినవారు
అమరావతిలో పారిశుధ్య కార్మికుల నిరసనలు
పెండింగ్ జీతం చెల్లించండి మహాప్రభో.. అంటూ ప్రభుత్వానికి, అధికారులకు ఎన్ని విన్నపాలు చేసినా, నిరసన తెలిపినా ప్రయోజనం లేకపోవడంతో రాజధాని అమరావతి లోని పారిశుధ్య కార్మికులు చేసేదిలేక శుక్రవారం భిక్షాటన చేశారు.ఇప్పటికైనా జీతాలు చెల్లించమంటూ స్థానిక గ్రంధాలయం సెంటర్ నుంచి సి ఆర్ డి ఎ ప్రాంతీయ కార్యాలయం వరకు ఆకలియాత్ర జరిపారు. కార్మికులు భిక్షాటన అనంతరం సి ఆర్ డి ఎ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్