ప్రపంచ అందగత్తెల జాబితాలో కృతి సనన్ కు చోటు

8751చూసినవారు
ప్రపంచ అందగత్తెల జాబితాలో కృతి సనన్ కు చోటు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత అందగత్తెల జాబితాను IMDb వివరిస్తున్నారు. భారతీయ నటి కృతి సనన్ 5వ స్థానంలో నిలిచారు. హాలీవుడ్ నటి మార్గోట్ రోబీ మొదటి స్థానంలో ఉండగా, షైలీన్ వుడ్లీ, డిల్రాబా దిల్‌మురాత్ వంటి అంతర్జాతీయ నటీమణులు వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో చోటు సంపాదించడం కృతి సనన్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణకు నిదర్శనమని తెలుస్తోంది. ఈమెతో పాటు నాన్సీ మెక్‌డోనీ, హానియా అమీర్, అనా డి అర్మాస్, ఎమ్మా వాట్సన్, అంబర్ హర్డ్ మరియు హండే ఎర్చెల్ వంటి ప్రపంచ ప్రసిద్ధ సుందరీమణులు ఈ టాప్-10లో చోటు సంపాదించారు.

సంబంధిత పోస్ట్