KTM నుంచి మరో అడ్వెంచర్ బైక్ విడుదల

4929చూసినవారు
KTM నుంచి మరో అడ్వెంచర్ బైక్ విడుదల
కేటీఎం ఇండియా తన కొత్త KTM 390 అడ్వెంచర్ R బైక్‌ను రూ. 3.78 లక్షల (ఢిల్లీ) ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఈ బైక్ హార్డ్‌కోర్ ఆఫ్-రోడింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. మెరుగైన సస్పెన్షన్, ఆఫ్-రోడ్ వీల్స్, టైర్లు, 870mm సీట్ ఎత్తు, 272mm గ్రౌండ్ క్లియరెన్స్ దీని ప్రత్యేకతలు. 399cc ఇంజిన్‌తో 45hp శక్తి, 39Nm టార్క్ అందిస్తుంది. TFT డిస్ప్లే, రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS వంటి అధునాతన ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి. రూ.1,999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్