కర్నూలు బస్సు ప్రమాద ఘటన అత్యంత విషాదకరం: వైఎస్ జగన్

16331చూసినవారు
కర్నూలు బస్సు ప్రమాద ఘటన అత్యంత విషాదకరం: వైఎస్ జగన్
AP: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత విషాదకరమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా అధికారులను ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల ప్రాణాలు కాపాడే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Job Suitcase

Jobs near you