ఆదోని: రమేష్ యాదవ్ బీజేపీలో చేరికకు సిద్ధం

2394చూసినవారు
ఆదోని కాంగ్రెస్ ఇన్‌చార్జి రమేష్ యాదవ్ మంగళవారం కర్నూలులో బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆయన బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. గతంలో వైసీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రమేష్ యాదవ్, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో కొనసాగారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఇప్పుడు మరోసారి బీజేపీలోకి రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు.

సంబంధిత పోస్ట్