కర్నూలు: ప్రధాని పర్యటనతో సీమకు ఒరిగింది శూన్యం: ఎస్వీ

65చూసినవారు
కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో సీమకు ఒరిగిందేమీ లేదని, రూ. 300 కోట్ల ఖర్చుతో కేవలం రాజకీయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ, స్థానిక సమస్యలపై స్పందించని ప్రధానిని, అభివృద్ధిపై చిత్తశుద్ధిలేని సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారు. ఈ పర్యటన కేవలం రాజకీయ ప్రదర్శనగా మిగిలిపోయిందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్