కర్నూలు జిల్లా AP ఎరుకల సేవా సంఘం అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు

12చూసినవారు
కర్నూలు జిల్లా AP ఎరుకల సేవా సంఘం అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు
ఆదోనిలోని తిరుమలనగర్‌కు చెందిన ఎరుకల వెంకటేశ్వర్లును AP ఎరుకల సేవా సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పాలపర్తి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీ దేవి సూచనల మేరకు ఈ ఎన్నిక జరిగినట్లు రాష్ట్ర కమిటీ చైర్మన్ పాలపర్తి శ్రీనివాస చక్రవర్తి తెలిపారు. ఎరుకల జాతి అభివృద్ధికి కృషి చేస్తూ, జిల్లాలోని రాష్ట్ర కమిటీ సభ్యులను సమన్వయం చేసుకుని సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని వెంకటేశ్వర్లును కోరారు.

సంబంధిత పోస్ట్